నామినేషన్ల తిరస్కరణకు కారణాలివే..!
» నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ లేకపోవడం
» అభ్యర్థి, ప్రతిపాదకుడు సంతకాలు చేయకపోవడం
» డిపాజిట్ మొత్తాన్ని చెల్లించకపోవడం
» వార్డ్ మెంబర్ అభ్యర్థి సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోతే
» నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారం తప్పుగా ఇవ్వడం.