VIDEO: తిరుపతి ఉమెన్స్ హాస్టల్స్‌లో చోరీ
తిరుపతి భవానీ సర్కిల్ సమీపంలోని ఫ్రెండ్స్ హాస్టల్, మహిత్ ఉమెన్స్ హాస్టల్‌లో చోరీ చోటుచేసుకుంది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫోన్‌లు హస్టల్లోకి చొరబడి చోరీ చేశారు. బాధితులు ఈస్ట్ పోలీసులు ఆశ్రయించారు.