డీకే శివకుమార్‌ ఆరెస్సెస్‌ గీతాలాపన.. నెట్టింట చర్చ

డీకే శివకుమార్‌ ఆరెస్సెస్‌ గీతాలాపన.. నెట్టింట చర్చ

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చర్య మరోసారి వార్తల్లో నిలిచింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలలో చర్చ సందర్భంగా డీకే ఒక్కసారిగా ఆరెస్సెస్ గీతాన్ని ఆలపించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కుర్చీ మార్పులో ఇటీవల రాజకీయ దుమారం రేగిన సందర్భంగా సీఎం సిద్ధరామయ్యను బెదిరించేందుకు డీకే ఇలా చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.