'ఐసిడిఎస్ శాఖలు సమన్వయంతో కృషి చేయాలి'

'ఐసిడిఎస్ శాఖలు సమన్వయంతో కృషి చేయాలి'

PPM: పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వైద్య, ఐసిడిఎస్ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని డి.ఎం. హెచ్.వో డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. ఇందుకు సంబంధించి కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ పై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఎన్జీవో హోంలో నిర్వహించారు. పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఓరియెంటేషన్ శిక్షణ అందించారు.