'అంబేద్కర్ ఆశయాలను వినహించాలి'
NRML: రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆప్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం వల్లే సామాన్యులకు సమాన హక్కులు దక్కుతున్నాయని, 'జై భీమ్' నినాదం సామాజిక న్యాయానికి ప్రతీక అని పేర్కొన్నారు.