'హర్ గర్ తిరంగా ఉద్యమం గర్వకారణం'

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మడ్ ఫోర్డ్ హాకీ క్రీడామైదానం సమీపంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన దేశ జాతీయ పతాకం త్రివర్ణ పతాకం స్వాతంత్య్రానికి, గౌరవానికి, దేశభక్తికి ప్రతీక అన్నారు. హర ఘర్ తిరంగా ఉద్యమం ఎంతో గొప్పది అన్నారు.