యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలు

యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన బెల్జియం మహిళలు

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రముఖ ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని బెల్జియం దేశానికి చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వయంభువులను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ శిల్ప కళను చూశారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు.