పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత: ఎస్పీ

పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత: ఎస్పీ

కోనసీమ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పెర్కొన్నారు. అమలాపురం ఏఆర్ పోలీస్ కార్యాలయం వద్ద ఇవాళ నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. అనంతరం అందరూ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.