విజయవాడలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్

విజయవాడలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్

NTR: విజయవాడలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ - CII సదస్సు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని చెప్పారు. IGBC సర్టిఫికేషన్ ఉన్న భవనాలకు పర్మిట్ ఫీజులో 20% రాయితీ, డెవలప్‌మెంట్ ఛార్జీలు నాలుగు వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉందన్నారు.