వరద నీటిలో పడి వృద్ధుడు మృతి

వరద నీటిలో పడి వృద్ధుడు మృతి

WGL: ఎనుమాముల మార్కెట్ పరిసర ప్రాంతంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీటిలో పడి అడప కృష్ణమూర్తి  మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వరదలో చిక్కుకొని మృతి చెందిన మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాల్సిందిగా బంధువులు కోరారు.