మెప్మా అవకతవకలపై స్పందించిన దామచర్ల
AP: మెప్మా అవకతవకలపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్పందించారు. ప్రభుత్వం మెప్మా అవకతవకలపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలోనే అవకతవకలు జరిగాయని వెల్లడించారు. గత 16 నెలల్లో అవకతకలు జరిగాయా లేదా అనే విషయమై విచారిస్తున్నామని తెలిపారు.