VIDEO: చిలుక వాగు సమీపంలో విషాదం

VIDEO: చిలుక వాగు సమీపంలో విషాదం

MDK: నిజాంపేట మండలం చిలుక వాగు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం, టాటా ఏసీ వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టుతున్నారు.