VIDEO: Jr.NTR ఫోటోని పైకి లేపిన నారా లోకేశ్

VIDEO: Jr.NTR ఫోటోని పైకి లేపిన నారా లోకేశ్

కృష్ణా: నారా లోకేశ్ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బుధవారం హనుమాన్ జంక్షన్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దర్శించుకోవడానికి నారా లోకేశ్ వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనను గజమాలతో సత్కరించారు. ఈ క్రమంలో NTR అభిమానులు NTR ఫోటోతో ఉన్న బ్యానర్‌ను లోకేష్ చేతులకు ఇవ్వగా.. ఆయన అందుకుని పైకి లేపి చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.