నియోజకవర్గ కో-ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

నియోజకవర్గ కో-ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

BHPL: రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు నియోజకవర్గ కో-ఆర్డినేటర్లను TPCC నియమించింది. భద్రాచలం నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా భూపాలపల్లి జిల్లాకు చెందిన గాజర్ల అశోక్‌ను TPCC నియమించింది. అశోక్‌ను కో-ఆర్డినేటర్‌గా నియమించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.