VIDEO: 'టెక్కలిలో స్తంభించిన ట్రాఫిక్'

VIDEO: 'టెక్కలిలో స్తంభించిన ట్రాఫిక్'

SKLM: టెక్కలి మండలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైల్వే గేట్ వద్ద మంగళవారం రైలు ప్రమాదంలో వృద్ధుడు చనిపోయిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో గేటుకి అడ్డంగా రైలు నిలిచిపోవడంతో సుమారు 40 నిమిషాలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గేటుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.