VIDEO: తాగునీటి సరఫరాకు సింగపూర్ సంస్థ సహకారం

VIDEO: తాగునీటి సరఫరాకు సింగపూర్ సంస్థ సహకారం

MDK: చిన్న శంకరంపేట మండలం మడూర్ గ్రామానికి సురక్షిత తాగునీరు అందించేందుకు సింగపూర్ సంస్థ ముందుకు వచ్చింది. ఆటోమెటిక్ క్లోరినేషన్ అండ్ ఆన్లైన్ మానిటరింగ్, సేఫ్ వాటర్ నెట్వర్క్ ఇండియా సహకారంతో సింగపూర్ సంస్థ ముందుకు రావడం పట్ల సర్పంచ్ దివ్య లింగ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.