వర్షాకాలంలో గిరిజన ప్రజలకు తప్పని కష్టాలు

NRPT: మక్తల్ పెద్దపోర్ల గాడిదల వాగు పొలాలకు వెళ్లే దారి మారుమూల గ్రామాల ప్రజలకు వాగు కష్టాలు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన గ్రామాల ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పొలాలకు వెళ్లేదారిలో రైతులు, కూలీలు సరైన రోడ్డు రవాణ సౌకర్యం లేక ఒకవైపు, వాగులపై వంతెనలు లేక మరోవైపు మారుమూల గ్రామాల ప్రజలు రాకపోకలకు అష్టకష్టాలు పడుతున్నారు.