నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ శ్రీరంగాపూర్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
★ దేవునిపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కార్పెంటర్ షాప్ పూర్తిగా దగ్ధం
★ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు 30 యాక్ట్ అమలు: ఎస్పీ సునీతా రెడ్డి
★ కోటగిరిలో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం