VIDEO: 'గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ముఖ్యపాత్ర'

VIDEO: 'గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే ముఖ్యపాత్ర'

NRML: 99 రోజుల కార్యచరణపై ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తనులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు గ్రామసభలు నిర్వహిస్తూ, గ్రామంలోని సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు.