GHMC కార్యాలయంలో పూర్తైన సుందరీకరణ పనులు

GHMC కార్యాలయంలో పూర్తైన సుందరీకరణ పనులు

గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో చేపట్టిన సుందరీకరణ పనులు దాదాపుగా పూర్తియ్యాయి. పౌంటైన్, ల్యాండ్ స్కేపింగ్, గాంధీజీ, డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, Dy. మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఈ పనులను పర్యవేక్షించారు. కాగా, ఈ నెల 4న ఫౌంటైన్, ఈ విగ్రహాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.