OTP, UPI వివరాలను ఎవరికి తెలియ చేయొద్దు: SP

OTP, UPI వివరాలను ఎవరికి తెలియ చేయొద్దు: SP

ASF: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, OTP,UPI వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఆసిఫాబాద్ SP నితిక పంత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు 'ఫ్రాడ్ కా పుల్ స్టాప్' ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. సోషల్ మీడియాలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు.