VIDEO: వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

VIDEO: వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం

SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాద పర్వతంపై వెలసిన లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కోనసాగుతున్నాయి. అందులో భాగంగా గురువారం రథోత్సవంను రమనీయంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సావ విగ్రహాలను రథంపై ప్రతిష్టించి పూజారుల, పూజల మధ్య ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సహంతో, భక్తి భావంతో పోటీ పడ్డారు.