బస్సు ఘటనపై స్పందించిన మంత్రి

బస్సు ఘటనపై స్పందించిన మంత్రి

WGL: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఖానాపూర్ స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RTC బస్సు కంకర టిప్పర్‌ను ఢీకొనడంతో పలువురు మృతి చెందారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి, అవసరమైన సహాయం అందజేస్తుందన్నారు.