చిరుతల సంచారంంపై నిఘా

చిరుతల సంచారంంపై నిఘా

CTR: ఐరాల మండలం పుత్రమద్ది గ్రామ పరిసరాల్లో ఇటీవల చిరుతల సంచారం ఎక్కువైంది. వీటిని గుర్తించేందుకు పసలకొండ అటవీ ప్రాంతంలో గురువారం ట్రాప్ కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. డీఆర్వో రాకేష్‌ కుమార్ మాట్లాడుతూ.. చిరుతలకు హాని కలిగించేలా విద్యుత్ తీగలు లాగడం, విష ప్రయోగాలు చేయవద్దని సూచించారు.