VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జనసేన ఇంచార్జ్

VIDEO: పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జనసేన ఇంచార్జ్

కృష్ణా: గుడివాడ SPS స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ బుధవారం సందర్శించారు. ఎమ్మెల్యే రాము సహకారంతో పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు అన్నీ సౌకర్యాలు అందుతున్నాయని అన్నారు. తుఫాన్ ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేసిన అధికారులకు గుడివాడ ప్రజల తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు.