VIDEO: ఇవి దివాలా రాజకీయాలకు నిదర్శనం

VIDEO: ఇవి దివాలా రాజకీయాలకు నిదర్శనం

SRCL: కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు దివాలా రాజకీయాలకు నిదర్శమని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ రహితమైనవని ప్రజలను తప్పదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు.