తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ బిక్కవోలులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
✦ రాజమండ్రిలో భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి: కమిషనర్ రాహుల్ మీనా
✦ పొన్నమండలో బాణసంచా తయారీ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
✦ కాకినాడ GGHలో క్షత్రగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్