VIDEO: 'జీసీసీ హమాలీల పెండింగ్ జీతాలు జమ చేయండి'

VIDEO: 'జీసీసీ హమాలీల పెండింగ్ జీతాలు జమ చేయండి'

ASR: గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను జమ చేయాలని జీసీసీ హమాలీల సెక్రటరీలు సత్తిబాబు పేరయ్యలు డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలు ప్రతిమండల కేంద్రం వద్ద మరియు MLS పాయింట్‌లో ధర్నాలు చేపడుతున్నామన్నారు. ప్రతి నెల ఐదో తారీకులోపు జమ చేసే జీతాలు రెండు నెలలుగాపెండింగ్ చేయడం వలన కుటుంబ పోషణ ఇబ్బందికరంగఉందన్నారు.