HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: అనకాపల్లిలో 'రెన్యూ సోలార్ కంపెనీ' ప్లాంట్‌కు CBN శంకుస్థాపన
✦ MLC జయమంగళ రాజీనామాను తిరస్కరించిన ఛైర్మన్
✦ TG: RTC కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు: రేవంత్
✦ కాళేశ్వరంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం
✦ బెంగాల్‌లో BJP విజయం సాధిస్తుంది: మోదీ
✦ ముగిసిన పోలింగ్.. TNలో 85%, బెంగాల్‌లో 92% ఓటింగ్