'నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు'

'నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు'

MNCL: కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.