చోరీకి పాల్పడ్డ వ్యక్తికి 9 నెలల జైలు శిక్ష

చోరీకి పాల్పడ్డ వ్యక్తికి 9 నెలల జైలు శిక్ష

KMR: చోరీ కేసులో నిందితునికి 9 నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ కామారెడ్డి స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ బి. ధీక్ష బుధవారం తీర్పు చెప్పారు. భిక్కనూర్లో సుధీర్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో 3 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీ జరిగింది. నిందితుడు హరీష్ కుమార్ అని తేలడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.