మాంసం ప్రియులకు ఊరట
KRNL: జిల్లాలో మాంసం ప్రియులకు ఊరట లభించింది. చికెన్ ధరలు కిలో రూ. 200 , స్కిన్లెస్ చికెన్ రూ. 210 - 220 పడిపోయాయి. మటన్ ధర కూడా కిలో రూ. 750 తగ్గినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. గత వారంతో పోలిస్తే మాంసం ధరలు తగ్గుముఖం పట్టాయని మాంసం ప్రియులకు మంచి అవకాశమని వారు తెలిపారు.