VIDEO: మండలంలో మోస్తారు వర్షం

VIDEO: మండలంలో మోస్తారు వర్షం

NTR: వీరులపాడు మండలం పెద్దాపురంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ స్థానిక ప్రజలకు సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వాతావరణం మేఘామృతమై సాధారణ వర్షం కురిసింది. ఈ వర్షంతో పత్తి, మొక్కజొన్న, పెసర పంటలకు ఊతం కలుగుతుందని రైతులు వాపోయారు.