VIDEO: హైదరాబాద్‌లో జిల్లా యువతి ఆత్మహత్య

VIDEO: హైదరాబాద్‌లో జిల్లా యువతి ఆత్మహత్య

SRCL: హైదరాబాద్ నారపల్లిలోని ప్రైవేట్ హాస్టల్‌లో సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన నందిని అనే బీటెక్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.