VIDEO: కలెక్టరేట్‌లో ప్రారంభమైన మద్యం డ్రా కార్యక్రమం
SRPT: 2025-27 పీరియడ్‌కు సంబంధించి మద్యం దుకాణాలకు నేడు డ్రా తీయనున్నారు. సూర్యాపేట జిల్లాకు 93 మద్యం దుకాణాలకు 2,771అప్లికేషన్స్ వచ్చాయి. మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా డ్రా తీయనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్‌లో ప్రారంభమైంది. ఈ దరఖాస్తుదారులు, అధికారులు ఉదయం 10 గంటల వరకు చేరుకున్నారు.