VIDEO: తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి: AO

VIDEO: తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి: AO

PPM: వరి పంటలో దోమపోటు, ఆకు ఎండు తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు అన్నారు. బుధవారం పాచిపెంట మండలం చెరుకుపల్లి, పణుకువలస గ్రామాలలో వరి పొలాలు పరిశీలించారు. రైతులు మొదటి దశలో  తెగుళ్లను గుర్తించి, డ్రైనోట్ పీరాన్ 250 గ్రాములు, అజాక్షి స్ట్రోబిన్ 200 మిల్లీలీటర్లను కలిపి పిచికారి చెయ్యాలన్నారు.