VIDEO: నేతలను నిలదీసిన యువకులు.. వీడియో వైరల్
WGL: వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ బుధవారం రాత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్న అధికార పార్టీ నేతలను స్థానిక యువకులు అడ్డుకుని నిలదీశారు. యువకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.