బాలిక అదృశ్యం.. కేసు నమోదు
KDP: యర్రగుంట్ల పట్టణంలోని ఓ వీధికి చెందిన బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గురువారం ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదన్నారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద విచారించారు. అచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించామన్నారు.