చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం

WGL: డీ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో దాసరి రాజిరెడ్డి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం దాసరి సాంబ రెడ్డి బిఎ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని పేషెంట్లకు, సంజీవని అనాథ ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమంను చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది నిర్వహించారు.