హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రాణిగంజ్ RTC డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
✦ KPHBలో ఉరేసుకుని వాచ్‌మెన్ ఆత్మహత్య
✦ బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత
✦ చాంద్రాయాణగుట్టలో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వైద్యులు అరెస్ట్