భార్యను హత్య చేసిన భర్త

భార్యను హత్య చేసిన భర్త

NDL: బేతంచెర్ల పట్టణంలో శనివారం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రసూల్ రజియాబి అనే ఇద్దరు జీవితం అన్యోన్యంగా కొనసాగుతూ ఉండేది. రజియాబి తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండగా భర్త రసూల్ అనుమానం పెంచుకున్నాడు. అనుమానమే పెనుభూతమై రసూల్ తన భార్య రజియాబిని చున్నీతో బిగించి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.