VIDEO: డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు రాస్తారోకో

VIDEO: డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులు రాస్తారోకో

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు 60 రోజుల క్రితం తమ వద్ద పంచాయతీరాజ్ అధికారి డబ్బులు తీసుకొని ఎంబీ రికార్డు చేయటం లేదని ఆరోపిస్తూ లబ్దిదారులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అప్పు చేసి నిర్మించుకున్నామని, ఈ విషయంలో ఉన్నతధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.