ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చర్లలో పోడు భూములకు రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టిన ఆదివాసీలు
★ ఎన్నికల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి రూ.10 లక్షలు ఇస్తాం: మంత్రి తుమ్మల
★ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఓట్ చోరీకి బీజేపీ ప్రభుత్వం పాల్పడుతుంది: ఎమ్మెల్యే కనకయ్య
★ మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఖమ్మం కాంగ్రెస్ నాయకులు