ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ కనిగిరిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దాడులు చేసిన కమిషనర్ కృష్ణ
☞ అర్ధవీడులో పంటలను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారి శ్వేత
☞ కార్తీక పౌర్ణమి సందర్భంగా కనిగిరి డిపో నుంచి ప్రత్యేక బస్సులు: డిపో మేనేజర్ సయనా
☞ కనిగిరిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన MLA ఉగ్ర