VIDEO: ఘనంగా భం షేక్ అబ్దుల్ వహబ్ షంషీర్ వేడుకలు

VIDEO: ఘనంగా భం షేక్ అబ్దుల్ వహబ్ షంషీర్ వేడుకలు

ATP: రాయదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షేక్ అబ్దుల్ వహబ్ ఉరుసు ఉత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి షంషీర్‌ను గుర్రంపై కొలువు తీర్చి డప్పు చప్పులు, మేల తాళాల నడుమ ఊరేగింపు వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.