VIDEO: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆవు దూడ

VIDEO: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆవు దూడ

ప్రకాశం: జిల్లా మార్కాపురం పట్టణంలో ఆర్టీసీ బస్సు ఆవు దూడపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో స్థానికులు వెంటనే పశు వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన ఆవు దూడను పరిశీలించి కాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గోశాలని ఏర్పాటు చేసి, మూగ జీవలైన ఆవులను కాపాడాలని స్థానికులు కోరారు.