ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ASF: కౌటాలలో వ్యాపారిపై హత్యాయత్నం చేసిన నిందితుడు అరెస్ట్
* తొలి విడత పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు: ఏఎస్పీ కాజల్ సింగ్
* జైత్పూర్‌లో అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి.. 16 గంజాయి మొక్క‌లు స్వాధీనం
* విత్తన బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా