'గీత కార్మికుల సంక్షేమానికి రూ.5,000 కోట్లు కేటాయించాలి'

'గీత కార్మికుల సంక్షేమానికి రూ.5,000 కోట్లు కేటాయించాలి'

WGL: వర్ధన్నపేట (M) ఇల్లందలోని తాటివనంలో KGKS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో నాయకులు మాట్లాడుతూ.. రానున్న బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి రూ.5,000 కోట్లు కేటాయించాలన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయాలన్నారు. ఈ నెల 17న HYD ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షకు కార్మికులు భారీగా తరిలిరావాలని పిలుపునిచ్చారు.