జిల్లాలో మద్యం దుకాణాలకు 96 దరఖాస్తులు

జిల్లాలో మద్యం దుకాణాలకు 96 దరఖాస్తులు

NLG: జిల్లాలో మద్యం దుకాణాలకు శుక్రవారం మరో 22 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రోహిబిషన్& ఎక్సైజ్ అధికారి సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా, నేటి వరకు 96 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.