సిద్ధమా?.. కోహ్లీ వచ్చేశాడు: RCB

సిద్ధమా?.. కోహ్లీ వచ్చేశాడు: RCB

'ఛాప్టర్ పాతదే-స్టోరీ కొత్తది' అంటూ IPL 2026 సీజన్ కోసం విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. ఈ మేరకు జట్టుతో కోహ్లీ కలిసినట్లుగా RCB ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. కాలం గడిచినా, సీజన్లు మారినా బెంగళూరు సిటీ, సింహాసనం ఆయన సొంతమని.. నిజమైన 'కింగ్' పట్ల మన ప్రేమ పెరుగుతూనే ఉంటుందని రాసుకొచ్చింది. మరి 'నెం.18'(కోహ్లీ) 19వ సీజన్ కోసం సిద్ధమా? అంటూ అభిమానులను అడిగింది.